ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 2022 -
అవలోకనం:ప్రళయంలో బతికిబయట పడ్డవారు భద్రతకోసం ప్రయత్నిస్తూ ఉంటారు; హార్ ఫుట్స్ దుష్టశక్తిని ఎదుర్కుంటారు; డ్యూరిన్ స్నేహం- కర్యవ్యాల మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఆడార్ తనకోసం కొత్త పేరుని పరిగణించాలనుకుంటాడు.
వ్యాఖ్య