యాన్ అన్‌ఫర్గెటబుల్ ఇయర్ - స్ప్రింగ్ 2023 -
అవలోకనం:జాస్మిన్ అనే అమ్మాయికి గణితశాస్త్రం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆమె ఆ సబ్జెక్టులో తప్పేటట్లు ఉండటంతో దవి అనే ఒక యువకుడి వద్ద ట్యూషన్‌కు వెళుతుంది. హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత తనకిష్టమైన లలితకళలవైపు వెళ్ళాలా, లేదా తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టుగా బిజినెస్ స్కూల్‌లో చేరాలా అనే విషయాన్ని జాస్మిన్ తేల్చుకోలేకపోతుంటుంది. మరోవైపు దవికి, జాస్మిన్‌కు మధ్య ప్రేమ చిగురిస్తుంది.
వ్యాఖ్య