యాన్ అన్‌ఫర్గెటబుల్ ఇయర్ - వింటర్ 2023 -
అవలోకనం:మబెల్ అనే అమ్మాయి తన ప్రాణస్నేహితురాళ్ళతో కాలేజ్ యాత్రకు వెళదామనుకుంటే, తల్లిదండ్రులతో కలిసి చిలీకి ఒక విహారయాత్రకు వెళ్ళాల్సివస్తుంది. మంచు గడ్డకట్టే ఆ పర్యాటక ప్రదేశంలో అనుకోకుండా ఆమెకు, మనసు దోచుకునే ఒక యువకుడితో సహా ఒక కొత్త రహస్య స్నేహితుల బృందం పరిచయమవుతుంది.
వ్యాఖ్య