అప్‌గ్రేడెడ్ 2024 -
అవలోకనం:ఔత్సాహిక ఆర్ట్ ఇంటర్న్ ఆనాను తన బాస్ ఆకస్మికంగా ఆఫీసు పనిపై లండన్‌కు రమ్మనగా, ఊహించని విధంగా ఆమె ఫస్ట్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. సౌకర్యవంతమైన ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లోని జీవనశైలిని ఆస్వాదిస్తూ, సంపన్నుడైన విలియంను కలుసుకున్నాక, తన ఈ కలల జీవితాన్ని మరీ ఎక్కువ సేపు గడపాలనుకుంటుంది.
వ్యాఖ్య